Cash With Public is Record High of Rs 30.88 Lakh Crore | RBI Reports |

దేశంలో ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 2022 అక్టోబరు 21 నాటికి…….. 30.88 లక్షల కోట్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న నగదు విలువ…… 71.84 శాతం పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు దీపావళి వారంలో నగదు చలామణి 7వేల 600…

Cash With Public is Record High of Rs 30.88 Lakh Crore | RBI Reports |

Source

0
(0)

దేశంలో ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 2022 అక్టోబరు 21 నాటికి…….. 30.88 లక్షల కోట్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న నగదు విలువ…… 71.84 శాతం పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు దీపావళి వారంలో నగదు చలామణి 7వేల 600 కోట్ల మేర తగ్గినట్లు…….. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI నివేదిక తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో….. నగదు చెలామణి తగ్గడం ఇదే మొదటిసారని పేర్కొంది. ప్రజలు డిజిటల్ చెల్లింపులపై మెుగ్గు చూపుతుండటం… ఇందుకు కారణమని ఎస్ బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. ప్రస్తుతం… భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతున్నట్లు వెల్లడించారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

0 / 5. 0